మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Chandra Stotram 1 – శ్రీ చంద్ర స్తోత్రం
నమశ్చంద్రాయ సోమాయేందవే కుముదబంధవే |
విలోహితాయ శుభ్రాయ శుక్లాంబరధరాయ చ || 1 ||
త్వమేవ సర్వలోకానామాప్యాయనకరః సదా |
క్షీరోద్భవాయ దేవాయ నమః శంకరశేఖర || 2 ||
యుగానాం యుగకర్తా త్వం నిశానాథో నిశాకరః |
సంవత్సరాణాం మాసానామృతూనాం తు తథైవ చ || 3 ||
గ్రహాణాం చ త్వమేకోఽసి సౌమ్యః సోమకరః ప్రభుః |
ఓషధీపతయే తుభ్యం రోహిణీపతయే నమః || 4 ||
ఇదం తు పఠతే స్తోత్రం ప్రాతరుత్థాయ యో నరః |
దివా వా యది వా రాత్రౌ బద్ధచిత్తో హి యో నరః || 5 ||
న భయం విద్యతే తస్య కార్యసిద్ధిర్భవిష్యతి |
అహోరాత్రకృతం పాపం పఠనాదేవ నశ్యతి || 6 ||
ద్విజరాజో మహాపుణ్యస్తారాపతిర్విశేషతః |
ఓషధీనాం చ యో రాజా స సోమః ప్రీయతాం మమ || 7 ||
ఇతి చంద్ర స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.